Connect with us

News

హాస్య నటుడు మనోబాల(69) ఇక లేరు..

Published

on

బహుముఖ నటి మనోబాల(69) బుధవారం తుది శ్వాస విడిచారు. మనోబాలకు రజనీకాంత్ కమలహాసన్ సుహాసిని తదితరుల సినీ నటులు చిత్ర నిర్మాతలు నివాళులర్పించారు
మనోబాల అపోలో హాస్పిటల్ లో కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుది శ్వాస వదిలారు. తన సొంత సాలి గ్రామంలో నీ తన సొంత నివాసానికి తరలించారు.

మనోబాల హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఆయన దర్శకునిగా కూడా రాణించారు ఆయన దర్శకత్వంలో రజినీకాంత్ సుహాసిని ప్రభు రాధిక సత్యరాజ్ శివాజీ గణేషన్లకు కూడా పనిచేశారు.
అతని ప్రసిద్ధి సినిమాలలో ఊర్కవలన్, ఎన్ పురుషంతన్ ఎనక్కు మట్టుమ్తాన్, మరియు ధూరతు పచ్చైలు.. ధనుష్, సూర్య, విజయ్, కార్తీ మరియు జయ రవి వంటి తమిళ సినిమా ప్రముఖ నటులతో కూడా మనోబాల స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. బాగా పేరుపొందిన
పాత్రల్లో యారడి నీ మోహిని, సిరుతై, మరియు నన్బన్ మంచి పేరు వచ్చింది. మనోబాల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ, భారీ ప్రభావాన్ని చూపించారు మరియు విస్తృత ప్రజాదరణ పొందాడు. మనోబాల దర్శకత్వం వహించిన ఊర్కావలన్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించారు, తన ప్రియమైన స్నేహితుడి మృతికి సంతాపాన్ని తెలియజేసేందుకు

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని సబ్ రిజిష్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని అధికారులతో ప్రైవేట్ వ్యక్తులతో అనధికారికంగా ఉన్న  1లక్ష 18 వేల 700 వందల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్సీ సీతారామారావు తెలిపారు.

పూర్తి వీడియో చూడాలంటే యూట్యూబ్ లింకులు క్లిక్ చేయండి

డీఎస్పీ సీతారామారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో ఈ దాడులు ఆకస్మికంగా నిర్వహించామని అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇద్దరు అధికారులు నలుగురు అనధికారులు, ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లు వారి అసిస్టెంట్లు మరియు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఇద్దరు ప్రవేటు వ్యక్తులు ఉన్నారని వారిని విచారిస్తున్నామని తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణయ్య వారి సిబ్బంది పాల్గొన్నట్లు  తెలిపారు.

సబ్ రిజిస్టర్ అధికారి
తనిఖీలు చేస్తున్న అధికారులు
తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
Continue Reading

News

జగన్ 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరన

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలపై కూటమి నాయకులు  చేస్తున్న అరాచకాలను ఈ యాప్ ద్వారా జగన్మోహన్ రెడ్డి కి తెలుపవచ్చు అన్నారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

జగన్ 2.0 యాప్ పోస్టర్ ను ఆవిష్కరించిన
Continue Reading

News

BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు

Published

on

ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Continue Reading

Trending